Police wearing red ribbons to control the corona

కరోనాను నియంత్రించేందుకు ఎర్ర రిబ్బన్లు కట్టిన పోలీసులు

Date:03/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో కరోనాను నివారించేందుకు పట్టణ పోలీసులు నడుంబిగించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారిపై ఉన్న పోలీస్‌లైన్‌ వీధికి ఎర్రజెండాలు , ఎర్ర రిబ్బన్‌ కట్టి రాకపోకలు నిషేధించారు. అలాగే చంద్రకాంత్‌వీధిలో కూడ ఇదే విధంగా చేశారు. కరోనా భయాందోళనలకు గురౌతున్న జనం తమంతకు తాముగా ముందుకురావాలని సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారు.

విశ్రాంత బ్యాంకు అధికారి ఆత్మహత్య

Tags: Police wearing red ribbons to control the corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *