సొంత ఖర్చులతో గోతులను పూడ్చిన పోలీసులు

అరకు ముచ్చట్లు:


ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు లోయ మండలంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లే రహదారిపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పోలీస్ సిబ్బంది సొంత ఖర్చులతో పూడ్చివేయించారు.అరకు సిఐ జీడి.బాబు మాట్లాడుతూ..రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ప్రయాణికు లకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందు లు ఏర్పడేవి.అంతేకాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని గుంతల పూడ్చివేత కార్యక్రమం చేపట్టారు.ఈ మేరకు పోలీసు సిబ్బందికి పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు మల్లేష్  సతీష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

 

Tags: Police who buried silos at their own expense

Leave A Reply

Your email address will not be published.