పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ దగ్దం  

విజయవాడ ముచ్చట్లు:

 

మద్యం మత్తులో కారు డ్రైవర్… ముఖ్యమైన ఫైల్స్ దగ్ధం.AP16 EF2596 కారులో బస్తాల్లో డాక్యుమెంట్లు తెచ్చిన డ్రైవర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది.విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డు లు దగ్ధం చేసినట్లు డ్రైవర్ నాగరాజు ఇప్పటికే వెల్లడించాడు.సమీర్ శర్మ ఆదేశాలతో డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు గోనె సంచుల్లో దాచినట్లు బయటపెట్టాడు.వారి ద్వారా కారుల్లో ఎక్కించుకుని తెచ్చి దగ్ధం చేసినట్లు డ్రైవర్ నాగరాజు ఒప్పుకున్నాడు.

 

Tags:Pollution Control Board files are open

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *