పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని పూజలు, హోమాలు

రాజమండ్రి ముచ్చట్లు:


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రాజానగరం జనసేన నేత బత్తుల బాలరామకృష్ణ  తమిళనాడు నుండి 11మంది వేద పండితులను  తీసుకొచ్చి గోదావరి నది తీరాన రాజమాతంగి ప్రత్యేక హోమ జరిపించారు. రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం రామచంద్రపురం గ్రామ సమీపంలో  ఉన్న గోదావరి నది మధ్యలో  బత్తుల బలరామకృష్ణ దంపతులచే రాజా మాతంగి హోమం వేద పండితులతోమంత్రోత్సవం నడుమ భక్తిశ్రద్ధలతో యోగం నిర్వహించారు. ఈ యాగం పేరు రాజమాతంగి యాగం అలాగే రాజ్యశ్యామల యాగమని కూడా అంటారని అన్నారు౯౯ గతంలో కూడా రాష్ట్రముఖ్యమంత్రులు ఈ యాగం  చేయడం వల్ల అమ్మవారు కరుణాకటాక్షాలు రాజకీయ యోగం పడుతుందని పురాణంలో చెబుతున్నాయి ఈ  రాష్ట్రానికి జనసేన పార్టీ అధికారం రావాలని,  పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, యాగం నిర్వహించడం జరిగిందని అయన అన్నారు.

 

Tags:Poojas and homams for Pawan Kalyan to become CM

Post Midle
Post Midle