పేదింటి ఆడపిల్ల వివాహనికి విరాళం.

Date:24/05/2019

జగిత్యాల ముచ్చట్లు:

కోరుట్ల పట్టణ పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మచ్చ రమేష్ పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం పేదింటి పద్మశాలి కుటుంబానికి చెందిన అంగరి శంకర్ -లావణ్య , దంపతులు కూతురు రిషిత  వివాహనికి 50 కేజీల బియ్యం 15 కేజీల మంచి నూనె విరాళంగా అందజేేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ రాష్ట్ర లీగల్ ఆడ్వయిజర్ చెన్న విశ్వనాథం,ఆయ్యప్ప దేవస్థానం చైర్మన్ అల్లె సంగయ్య ,కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ జిల్లా ధనంజయ్, , బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ముల్క ప్రసాద్ ,  ,మచ్చ రాఘవేంద్ర ,మచ్చ రామకృష్ణ ,డాక్టర్ రాజలింగం ,తదితరులు  పాల్గొన్నారు.

ఓటేసిన మా అమ్మ నా విజయం చూడకుండానే దూరమైంది

Tags: Poor’s girl donation to marriage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *