ప్రముఖ నటుడు తారకరత్న మృతి
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రముఖ సినినటుడు నందమూరి తారకరత్న (39) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కాగా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది. ఆరోజున తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయిన తారకరత్న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని పలువురు సందర్శించి, నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సినిప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

Tags: Popular actor Tarakaratna passed away
