ఇడి సోదాలపై పాపులర్‌ ఫ్రంట్‌ నిరసన ర్యాలీ

Date:03/12/2020

పుంగనూరు ముచ్చట్లు:

దేశ వ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆప్‌ ఇండియా జాతీయ నాయకులపై ఇడి దాడులు చేసినందుకు నిరసనగా స్థానిక పార్టీ నాయకులు గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అన్వర్‌బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం ఢిల్లీలో దాడులు నిర్వహించిందన్నారు. పార్టీని కించపరిచే విధంగా చేపట్టే చర్యలను చట్టబద్దంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజాస్వామ్యదేశంలో మనుగడ ఉండదని హెచ్చరించారు.

 ఢిల్లీ రైతులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ

Tags: Popular Front protest rally on ED deals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *