లక్ష విలువ గల 10 KG ల గంజాయి,నగదు స్వాదీనం

గంగవరం ముచ్చట్లు:

  ఉదయం, శ్రీయుత చిత్తూరు జిల్లా SP   Y. రిశాంత్ రెడ్డి  ఆదేశాల మేరకు, పలమనేరు సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్  N.సుధాకర్ రెడ్డి  స్వీయ పర్యవేక్షణ లో, పలమనేరు రూరల్ CI  E. క్రిష్ణ మోహన్, గంగవరం పి.యస్., SI U. ప్రతాప్ రెడ్డి లకు గంజాయి అక్రమ రవాణా గురించి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు, గంగవరం డిప్యూటి తహశీల్దార్ మరియు సిబ్బంది తో కలసి గంగవరం మండలం, మామడుగు బస్ స్టాప్ వద్ద, ఐదుగురు వ్యక్తులు, గంజాయి తో సహా పట్టుబడడం జరిగింది. 

విచారణ లో భాగంగా గంగవరం మండలం, మేలుమాయి పంచాయతి, కొత్తూరు కు చెందిన వెంకటప్ప కుమారుడు రాజేంద్ర గత కొంత కాలంగా గంగవరం, పలమనేరు పరిసర ప్రాంతాలలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం ఉన్నది.  ఇలా ఉండగా సదరు రాజేంద్ర ఈ మద్య కాలంలో తన స్ప్లెండర్ మోటార్ సైకల్ పై చింతపల్లి, తుని, నర్సిపటం లకు వెళ్ళి అక్కడ గంజాయి కొనుగోలు చేసేవాడని, అదే విధంగా చింతపల్లి కు చెందిన వసంత రాజు  వద్దనుండి రాజేంద్ర మూడు సార్లుగా 8, 14, 16 kg ల గంజాయి ని kg రూ. లు 02 వేలు కు కొని, వాటిని తన మోటార్ సైకల్ లో తన గ్రామానికి తీసుకువచ్చి, తన స్నేహితులైన డ్రైవర్సు కాలనీ కి చెందిన B. శివ, R.M. యెశ్వంత్, అహమదుల్లా మరియు తులసి లకు kg రూ.లు 10 వేలు కు విక్రఇంచినట్లు, అయితే ఈ మద్య కాలంలో పలమనేరు, గంగవరం ప్రాంతాలలో గంజాయి పై పోలీసుల నిఘా ఎక్కువ అయినందున వాటిని కర్నాటక రాష్ట్రం, బెంగళూరు నందు అమ్ముకొందామని అనుకోని, సదరు రాజేంద్ర, శివ, R.M. యెశ్వంత్, అహమదుల్లా, తులసి ఈ దినం 23.11.2023 వ తేదీ ఉందయం మామడుగు బస్ స్టాప్ వద్దకు వచ్చి ఉండగా, పై ఐదుగురు వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద ఉన్న ఒక మోటార్ సైకల్, 10 Kg ల గంజాయి, 60 వేల నగదు ను తహశీల్దార్  సమక్షం లో తదుపరి చర్య నిమిత్తం స్వదీనమ్ చేసుకొని, పై ఐదు మందిని అరెస్టు చేయడమైనది. తదుపరి ఈ కేసు లో గంజాయి వనరులు అమ్మిన చింతపల్లి కి  చెందిన వసంత రాజు ను త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది.   

 

ముద్దాయిల వివరములు

 

1. A-1 Rajendra, aged 32 yrs, s/o P.Venkatappa, r/o J.Kothuru village, H/o Melumai, Gangavaram Mandal,

 

2. A-2 B.Siva, aged s/o D.Narayanappa, r/o Drivers colony, Gangavaram panchayat and Mandal,

 

3. A-3  R.M.Yeshwanth kumar, aged 24 yrs, s/o Madhu babu, r/o Drivers colony, Gangavaram panchayat and Mandal,

 

4. A-4 Ahmadulla, aged 38 yrs, s/o Amanullah, r/o Drivers colony, Gangavaram panchayat and Mandal.

 

5. A-5 R.Thulasiram, aged 22 yrs, s/o R.Venkatesh, r/o  Drivers colony, Gangavaram panchayat and Mandal,

 

6. A-6 Vasantha Raju, r/o Bayalu Kimchamgi Village, Chinthapalli, Vizag Rural.

 

Tags:Possession of 10 KGs of Ganja worth one lakh and cash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *