నగదును పట్టుకున్న స్వాధీనం
నల్గొండ ముచ్చట్లు:
నాంపల్లి మండలం టి పి గౌరారంలో టిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా స్థానికులుపట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కి సంబంధించిన అనుచరుల వాహనాల్లో డబ్బులు తీసుకొచ్చి పట్టుకున్నారు. చండూర్ లో 4, 5 వార్డు సమీపంలో ఒక అపరిచిత వ్యక్తి వద్ద బ్యాగ్ లో సుమారు రెండు లక్షలు ఉన్నట్లుగా గుర్తించారు. వ్యక్తి కరీంనగర్ చెందిన వాడని సమాచారం
Tags: Possession of cash

