Natyam ad

గంజాయి స్వాధీనం..ఇద్దరు అరెస్టు

ఖమ్మం ముచ్చట్లు:


బైక్ పై గంజాయి తరలిస్తున్న ఇద్దరిన్నీ  ఖానాపురం హావేలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా శ్రీ శ్రీ సర్కిల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకొస్తున్న ముగ్గురు వ్యక్తులు దొరికారు. ఒక్కరు పారిపోగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు,ఇద్దరిలో ఒక్కరు మైనరని అన్నారు.వీరి దెగ్గర నుండి 1.20 వేల నగదు,2కేజీల గంజాయి, ఒక బైక్, గొలుసుపు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురి పై గతంలో ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసు నమోదయింది.

 

Tags: Possession of ganja..Two arrested

Post Midle
Post Midle