Natyam ad

గంజాయి స్వాధీనం

మేడ్చల్ ముచ్చట్లు:


పేట్ బషీరాబాద్ : దూలపల్లి క్రాస్  రోడ్డు లో వాహన తనిఖీలు జరిగాయి. పుష్ప సినిమా తరహాలో కార్ లో రహస్యంగా గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పోలీసులు గుర్తించారు. కారు లో ప్రత్యేకంగా తయారు చేసి డిక్కిలో సీట్లు ప్రక్కన 41 నలభై ఒక్క ప్యాకెట్ లు 82 ఎనభై రెండు కిలోల గంజాయి అమర్చిన గంజాయిని స్వాధీనం  చేసుకున్నారు. సుచిత్ర సెంటర్ నుండి నిజామాబాదు వెల్తున్న కార్ ని దూలపల్లి లో  ఆపి తనిఖీలు చేయగా  41 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. నిందితుల నుండి కార్, రెండు సెల్ ఫోన్లు మరియు 41 ప్యాకెట్ ల ( 82 kg ) గంజాయి స్వాధీనం చేసుకున్నారు.నిందితులు  అమర్నాద్ ,,సంజీవ్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు  చేసారు.

 

Tags: Possession of marijuana

Post Midle
Post Midle