గంజాయి స్వాధీనం
గూడూరు ముచ్చట్లు:
గూడూరు పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గంజాయి అమ్ముతున్న ముద్దాయిని , స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు . సిఐ విజయకుమార్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఈరోజు అరుంధతి పాలెం లో దాడులు నిర్వహించగా మస్తానయ్యా అనే ముద్దాయిని అరెస్టు చేసి ఒకటిన్నర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు . ఈ సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు .
Tags: Possession of marijuana

