Natyam ad

గంజాయి స్వాధీనం

కొత్తగూడెం ముచ్చట్లు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో గంజాయి ముఠాని  భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. టీఎస్ 04 యూడి 5291 నెంబర్ గల కారు చింతూరు వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా వాహనాన్ని పోలీసులువెంబడించారు. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ముఠా పోలీసులపై దాడి చేసి పరారైయింది.  కారులో వున్న సుమారు  100 కేజీలు గంజాయిని పోలీస్ స్టేషన్ కి తరలించారు.

 

Tags: Possession of marijuana

Post Midle
Post Midle