Natyam ad

పుంగనూరులో శ్రీవారి వార్షిక  బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటి వద్ద వెలసియున్న శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల  పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. ఆలయ ఇన్‌స్పెక్టర్‌ మునీంద్రబాబు ఆధ్వర్యంలో అర్చకులు శ్రీనివాసచార్యులతో కలసి పోస్టర్లను విడుదల చేశారు. మునీంద్రబాబు మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 27 వరకు 10 రోజుల పాటు జరిగే   బ్రహ్మోత్సవాలలో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల సేవలు నిర్వహిస్తామన్నారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

Post Midle

Tags; Posters of Srivari’s annual Brahmotsavam released in Punganur

Post Midle