అమరావతి ముచ్చట్లు:
ఏపీలో 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రొహిబిషన్ పీరియడ్లో ఫేజ్-2 పూర్తి చేసుకున్న ట్రైనీ అధికారులకు సబ్ కలెక్టర్లుగా నియమించింది. మార్కాపురం సబ్ కలెక్టర్గా సహదిత్ వెంకట్, పాలకొండ-యశ్వంత్ కుమార్, నర్నీపట్నం- కల్పశ్రీ, పెనుకొండ-భరద్వాజ్, గూడురు- రాఘవేంద్ర మీనా, పాడేరు-శౌర్యమాన్ పటేల్, కందుకూరు-శ్రీపూజ, తెనాలి-సంజనా సింహా నియమితులయ్యారు.
Tags: Posting of 8 IAS as Sub Collectors.