Natyam ad

పుంగనూరులో వేలంపాటలు వాయిదా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటికి చెందిన వారపుసంత , కూరగాయల మార్కెట్‌, బస్టాండు, మరుగుడొడ్లు, ఖాళీ రూములు వేలంపాటలు గురువారం వేసినట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వేలంను వాయిదా వేశామన్నారు. తదుపరి తేదీని తెలియజేస్తామన్నారు.

 

Post Midle

Tags; Postponement of auctions in Punganur

Post Midle