ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

తాడేపల్లి ముచ్చట్లు :

 

పదో తరగతి పరీక్షల ను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఏకీభవించిన ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జులైకు వాయిదా వేసింది. అప్పటి పరిస్థితులను బట్టి మళ్లీ నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి ఆది ములపు సురేష్ తెలిపారు.

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Postponement of tenth class examinations in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *