Natyam ad

పవర్ కళ్యాణ్ ప్రవచనాలు చెబుతున్నారు-మంత్రి దాడిశెట్టి రాజా

కాకినాడ ముచ్చట్లు:


ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రణాళికలో భాగంగా రథయాత్రలు పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు.పవన్ కి ఎంత అహంభావం? ఐదు కోట్ల మంది వారి భావన తెలియపరచుకునే హక్కు లేదా. ప్యాకేజీ తీసుకుని నువ్వు బాగుంటే సరిపోతుందా. ప్రజలు నీ డైవర్షన్ పాలిటిక్స్ చూస్తున్నారు. దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చెప్పు దెబ్బ లాంటి తీర్పు పవన్ కి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు సిగ్గులేదు బయటకు వచ్చి ప్రవచనాలు చెప్తున్నారని అన్నారు.

 

Tags: Power Kalyan is prophesying – Minister Dashetty Raja

Post Midle
Post Midle