Date:28/11/2020
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కోనేటిపాళ్యెంలోని గిరిధర్ ఇంటి వద్ద ఉన్న విద్యుత్ స్తంభం పడిపోయి ప్రమాదం జరుగుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ స్తంభం క్రింది భాగం పూర్తిగా తుప్పుపట్టిపోయింది. ఈ విషయమై విద్యుత్‌శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీనిని మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
30నశ్రీ పార్వతి సమేత నంజుండేశ్వరస్వామి ఆలయం ప్రారంభం
Tags:Power pole in accident