సబ్ స్టేషన్ల మరమ్మత్తులకోసం విద్యుత్ సరఫరా నిలిపివేత

Date:13/04/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండల పరిధిలోని పెద్దపంజాణి, అప్పినపల్లె, కెళవాతి విద్యుత్ సబ్ స్టేషన్ల మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని మండల ఏఈ ఉమాపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో ఏప్రిల్ 14 న ఉదయం 8 గం.ల నుండి మద్యాహ్నం 12 గ.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామని పేర్కొన్నారు. మరమ్మత్తుల అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

 

Tags: Power Supply Disruption of Sub Station Repairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *