Natyam ad

పీపీ హరినాథరెడ్డికి పూర్వపు విద్యార్థులచే సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఏఎస్‌జె కోర్టు అడిషినల్‌ పీపీగా నియమితులైన ఎంఎస్‌.హరినాథరెడ్డిని పూర్వపు విద్యార్థులు సన్మానం చేశారు. స్థానిక బసవరాజ హైస్కూల్‌లో చదివిన పూర్వపు విద్యార్థులు తన స్నేహితుడు హరినాథరెడ్డి అడిషినల్‌ పీపీగా నియమితులుకావడంతో శాలువ కప్పి పూలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు ఎన్‌.ఆర్‌.నాగరాజ, ఇ.అమరనాథ్‌, హరిప్రసాద్‌, సునిల్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌, నాగరాజ, తులసిరాం తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: PP Harinatha Reddy honored by former students

Post Midle