Prabhakar and Hariprasad as representatives of the Rotary Club

రోటరీక్లబ్‌ ప్రతినిధులుగా ప్రభాకర్‌, హరిప్రసాద్‌

Date:12/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన అధ్యక్షుడుగా డాక్టర్‌ ప్రభాకర్‌ను , కార్యదర్శిగా ఆవుల హరిప్రసాద్‌ను ఎన్నుకున్నారు. శనివారం రోటరీక్లబ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రెజరర్‌గా కె.జాన్‌, మెంబర్లుగా డాక్టర్‌ శరణ్‌, పూలత్యాగరాజు, సురేష్‌, మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌, అనిల్‌కుమార్‌, కృష్ణకుమార్‌, ప్రవీన్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ రోటరీక్లబ్‌ ద్వారా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.

శ్రీ‌రామ నామ ‌స్మ‌ర‌ణ‌తో పులకించిన తిరుమలగిరులు‌

Tags: Prabhakar and Hariprasad as representatives of the Rotary Club

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *