Prabhas celebrates 41st birthday

ఘనంగా సినీ నటుడు ప్రభాస్ 41వ పుట్టినరోజు వేడుకలు

Date:23/10/2020

ఎమ్మిగనూరు  ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర అనాధ ఆశ్రమం లో పిల్లలకు,వృద్దులకు,పాలు, బ్రెడ్, భోజనం పంపిణీ చేశారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ వృద్దులు,పిల్లల మద్య జరుపుకోవడం జరిగిందని ఎమ్మిగనూరు ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు షైన్,వైస్ ప్రెసిడెంట్ రామ్ లక్ష్మి రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభాస్ పిలుపు మేరకు వేడుకలను నిరంబడరంగా జరుపుకోవడం జరిగిందని అనాధలకు పాలు, బ్రేడ్లు,పండ్లు మరియు మాస్కులు,అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బండ నరేష్, సంతోష్,వీర ప్రతాప్,గంగాధర్,జగ్గు అభిమానులు  తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షల సడలింపు

Tags; Prabhas celebrates 41st birthday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *