Natyam ad

థియేటర్ను తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

తాడేపల్లిగూడెం ముచ్చట్లు:


పశ్చిమ గోదావరి  జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల మూసేసిన వెంకట్రామ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేశారు.  ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు వెంకటరామ థియేటర్లో  బిల్లా స్పెషల్ షో వేయించారు.  సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చారు. దాంతో సీట్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగిన మంటలకు చూసి అభిమానులు బయటకు పరుగులు తీశారు.

 

Tags: Prabhas fans set the theater on fire

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.