కేరళ ముచ్చట్లు:
కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్.ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికిఅండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్చరణ్ కలిపి రూ. కోటి ఇచ్చారు. అటుసూర్య, విక్రమ్, మమ్ముట్టి, మోహన్లాల్, నయనతారవంటి స్టార్స్ కూడా కేరళకు అండగా నిలిచారు.
Tags:Prabhas Rs 2 crore for Wayanad victims in Kerala