ప్రతిభా అవార్డులకు విద్యార్థులు ఎంపిక

Practical Awards selected for students

Practical Awards selected for students

Date:19/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఓకేషనల్‌ గ్రూపులో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రతిభా అవార్డుకు ఎంపికైయ్యారు. బుధవారం ప్రిన్సిపాల్‌ కె.కె.కమలాకర్‌ తెలిపిన మేరకు ఇంటర్మీడియట్‌ విద్యాబోర్డు 2018 నిర్వహించిన పరీక్షలలో ఎస్‌.షాహిద 979 మార్కులు, కె.షరీఫా 977 మార్కులు సాధించి ప్రతిభా అవార్డులకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభా అవార్డులకు ఎంపికైన విద్యార్థులను అధ్యాపకులు ప్రదీప్‌కుమార్‌, శ్రావణ్‌కుమార్‌ , తల్లిదండ్రులు అభినందించారు.

కోర్టులు బహిష్కరణ

Tags: Practical Awards selected for students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *