Natyam ad

గిరి ప్రదక్షణకు బయలుదేరిన ప్రదోషమూర్తులు

శ్రీకాళహస్తీ ముచ్చట్లు :

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం చివరి రోజున స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ నకు బయలుదేరు ముందు రోజు ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షణనకు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లో భాగంగా స్వామి అమ్మ వార్ల కళ్యాణోత్సవానికి కైలాసగిరిలో వెలసి ఉన్న ముక్కోటి దేవతలను ఈనెల 16వ తేదీన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులు బయలుదేరుతారు.శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకారం మండపంలోని ప్రదోషమూర్తులకు పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి దూప దీప నైవేద్యాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర ధర్మకర్తల మండలి అధ్యక్షులు *అంజూరు తారక శ్రీనివాసులు .

 

Tags: Pradoshamurthi left for Giri Pradakshan

Post Midle