Praise for those who have served the best

ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంశలు

Date:26/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు గణతంత్ర దినోత్సవ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్తా ప్రశంశ పత్రాలను అందజేశారు. ఆదివారం చిత్తూరులో జరిగిన వేడుకల్లో మున్సిపల్‌ మేనేజర్‌ రసూల్‌ ఖాన్‌, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, ఆర్‌వో రామకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్దర్‌లకు ప్రశంశ పత్రాలు అందజేశారు. అలాగే పుంగనూరు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు , సీనియర్‌ అసిస్టెంట్‌ సుకన్య, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, డీటీ రమేష్‌బాబు, వీఆర్‌వో సంజీవ్‌కుమార్‌, హౌసింగ్‌ డీఈ నరసింహాచారి , గిరిజన సంక్షేమ ప్రిన్సిపాల్‌ క్రిష్ణియానజేమ్స్కు లభించింది. వీరిని పలువురు అభినందించారు.

శ్రీ వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవ పూజలు

Tags: Praise for those who have served the best

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *