Natyam ad

సమస్యల పరిష్కారానికి ప్రజావాణి-జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ అన్నారు. సోమవారం లింగాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో సమస్యల యొక్క దరఖాస్తులు స్వీకరించారు. ఏ సమస్య ఉంటే  అధికారికి దరఖాస్తు ఫార్వర్డ్ చేసి  త్వరగా పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. ఈ ప్రజా వారి ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి. ఎంపీడీవో గీతాంజలి. ఐకెపిసిసి చందు నాయక్. ఎం పి ఓ కర్ణ నాయక్. సర్వేయర్ రాంబాబు. ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి. ఏ ఆర్ ఐ తిరుపతమ్మ. తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Prajavani-Zilla Panchayat Adhikari Krishna to solve problems

Post Midle

Leave A Reply

Your email address will not be published.