పోలీస్ పరీక్షల్లో పుంగనూరుకు చెందిన ప్రసాద్ టాప్‌ర్
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం నిర్వహించిన పోలీస్‌కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలలో మండలంలోని లక్కుంట గ్రామానికి చెందిన ప్రసాద్‌కుమార్ 116 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ యువకుడు స్థానిక కుమార్ ఇన్‌స్టూట్‌ఆఫ్ పోలీస్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణపొందాడు. కాగా ఈ సెంటర్ నుంచి 115 మంది పరీక్షలకు హాజరుకాగా 47 మంది పోలీస్ ఉద్యోగ అర్హత సాధించారు. టాపర్‌గా అధిక మార్కులు సాధించిన ప్రసాద్‌కుమార్ ను కోచింగ్ నిర్వాహకులు కుమార్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, గ్రామస్తులు అభినందించారు.

Tags; Prasad from Punganur topped the police exams
