ప్రశాంత్ కథ ప్రశాంతం

విశాఖపట్నం ముచ్చట్లు:

ప్రేమించిన యువతి కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్ బోర్డర్లో 2019 లో చిక్కుకున్న  ప్రశాంత్ కథ మొత్తానికి ప్రశాంతంగా ముగిసింది.పోలీసుల చొరవతో క్షేమంగా ఇంటికి తిరిగిరావడంతో ప్రశాంత్ కుటుంబ సభ్యులు హక్షం వ్యక్తం చేస్తున్నారు.తనను వెనక్కు రప్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేశాయని ప్రశాంత్ అన్నారు.అధికారులు, నిరంతరం  పాక్తో సంప్రదింపులు జరిపారని తెలిపారు. దీని ఫలితంగానే మా అబ్బాయిని ఇంత తొందరగా చూడగలిగామని ప్రశాంత్ తల్లిదండ్రులు పేర్కొన్నారు.తనలాగే పాక్లోవివిధ కారణాలతో చిక్కుకున్న వారు చాలా మంది ఉన్నారని తెలిపాడు. అయితే, అక్కడ ఇరుకున్న మన వారి జాబితాను భారత ప్రభుత్వానికి ఇచ్చానని ప్రశాంత్ తెలిపాడు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Prashant story is calm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *