Pratap Kumar Reddy, Mawali MLA

శ్రీ పద్మావతి అమ్మవారిని ర్శించుకున్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి

Date:03/07/2020

తిరుచానూరు ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం టీటీడీ చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి లు దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏవీఎస్వో చిరంజీవులు,సూపర్డెంట్ మల్లేశ్వరి, ఆలయ అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి సేవలో తీర్థప్రసాదాలు అందజేశారు.

10 మంది టీటీడీ సిబ్బందికి కరోనా

Tags: Pratap Kumar Reddy, Mawali MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *