ప్రవల్లిక, బాలసుబ్రమణ్యంలను వెంటనే అరెస్ట్ చేయాలి

తిరుచానూరు ముచ్చట్లు :

 

సీఐకి పిర్యాదు చేసిన యూనియన్ నేతలు ఏ పీ పైబర్ అపరేటర్ల గా అవకాశం కల్పిస్తానని చెప్పి దాదాపు కోటి రూపాయలు వరకు సంస్థ నిబందనలకు వ్యతిరేకంగా వసూలు చేసిన ఏ పీ పైబరు తిరుపతి అపరేటర్ (ఎం. ఎస్. ఓ) ప్ర వల్లిక, ఆమె తండ్రి బలసుబ్రమణ్యం (మాజీ తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారి) లను వెంటనే అరెస్ట్ చేయాలని మంగలవారం ఉదయం తిరుచానూరు సర్కల్ ఇన్స్ పెక్ట్ రు సుధాకర్ రెడ్డి కి ఏ పీ పై బర్ శ్రీ వెంకటేశ్ ర ఎల్ సీ ఓ మరియు హెల్పెర్ అసోషియేషన్ నాయకులు పిర్యాదు చేశారు. ఈ సందర్బం గా యూనియన్ అధ్యక్షులు వి. శ్రీధరు, కార్యదర్శి ఎల్లయ్య లు మాట్లాడుతూ కేబుల్ రంగంలో ఒక నూతన ఒరవడి తీసుకొచ్చిన ఏ పీ పైబరు ఎల్ సీ ఓ గా ఉంటే చాలు దశ తిరిగి పోతుందని చాలమంది అపరేటర్ల కోసం అప్పటి ఎం ఎస్ ఓ ప్రవల్లిక తండ్రి బలసుబ్రమణ్యం పిలిచి ఒక్కొక్కరినుండి అపరేటర్ల కోసం సంస్థ నిబందనలకు వ్యతిరేకంగా లక్షలాది రూపాయలు వసూలు చేసి దానికి రసీదు కూడ ఇవ్వలేదని అన్నారు.

 

 

 

 

దాదాపు కోటి రూపాయలు వరకు ఆక్రమంగా వసులు చేసారని తెలిపారు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వమని అడగగా మీరు మాకు ఇవ్వలేదని ఇష్టమున్న చోట చెప్పుకొండని అమర్యాదగ బలసుబ్రమణ్యం, ప్ర వల్లిక మాట్లాడు తున్నారని అన్నారు. బలసుబ్రమణ్యం టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నపుడే అనేక అవినీతి కి పాల్పడి కోట్లాది రూపాయలు ఆక్రమంగా సంపాదించారని అపుడే రెండు సార్లు ఏ సీ బి దాడి చేసిందని అన్నారు. చట్టము లోని లొసుగులన్ని తెలుసుకొన్న బలసుబ్రమణ్యం అవినీతి ఏలా చేయాలని కూతురికి ట్రైనింగ్ ఇస్తున్నా డని అన్నారు. వెంటనే వారి పై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి మా డబ్బు మాకు ఇప్పిం చాలని కోరారు. ఈ కార్యక్రమం లో యూనియన్ ఆర్గ నై జింగ్ కార్య దర్శి ఎన్. రాజారెడ్డి, అపరేటర్లు రవి, శరత్ యాదవ్, కిరణ్, ప్రసాద్, క్రిష్ణయ్య, తదితరులు ఉన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Pravallikka and Balasubramanian should be arrested immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *