ప్రభుత్వాసుపత్రి లో గర్భిణి మృతి

Date:14/09/2018

పెద్దపల్లి ముచ్చట్లు :

పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి లో ఓ గర్భిణి మృతి చెందింది. నర్సులే వైద్యం చేయడంతో గర్భిణి మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు, ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

 

 

Tags:Pregnant woman dies in government hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *