Natyam ad

పుంగనూరులో ఎన్నికల ప్రచారానికి సిద్ధం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ప్రతి రోజు ప్రచారాలు నిర్వహించేందుకు ఆటోలకు నేనుకూడ సిద్ధం పోస్టర్లను అతికించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌ , జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు అస్లాంమురాధి, అఫ్సర్‌, నయాజ్‌లు కలసి పట్టణంలో 50 ఆటోలకు సిద్ధం పోస్టర్లను అంటించారు. రెండు రోజులలో అన్ని ఆటోలకు స్టిక్కర్లు వేస్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు సిద్ధం అంటు ఆటోలకు స్టిక్కర్లు వేసి ప్రచారాన్ని చేపట్టారు.

 

Post Midle

Tags; Preparation for election campaign in Punganur

Post Midle