Natyam ad

ఆర్ఎస్ -200 ప్రయోగించేందుకు సన్నాహాలు

తమిళనాడు ముచ్చట్లు:

 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తమిళనాడులోని కులశేఖర పట్టణంలో నూతనంగా నిర్మించిన రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆర్ఎస్ -200 అనే సౌండింగ్ రాకెట్ ను బుధవారం ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి సుమారు 40 మంది శాస్త్రవేత్తలు ఇంజనీర్లు కులశేఖరపట్నంకి హాజరై పనులను పర్యవేక్షిస్తున్నారు.

 

Post Midle

Tags: Preparations to launch RS-200

Post Midle