బక్రీద్ కు సర్వం సిద్ధం

Date:31/07/2020

పుంగనూరు ముచ్చట్లు :

Prepare everything for Bakreed
Prepare everything for Bakreed

పట్టణంలో బక్రీద్ పండగ ఘనంగా జరుపుకునేందుకు ముస్లింలు సర్వం సిద్ధం చేస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా శనివారం జరిగే బక్రీద్ పండుగను తమ ఇంట్లోనే జరుపుకునేందుకు నిర్ణయించుకున్నారు .మసీదులకు కూడా ఎక్కువ మంది వెళ్లకుండా ఏర్పాటు చేశారు. బక్రీద్ పండగ కు మేకపోతులు, గొర్రె పొట్టేలు అధిక సంఖ్యలో కొనుగోలు చేశారు.  ఇబ్రహీం అనే ముస్లిం మైనార్టీ యువకుడు రూ .80 వేలు ఖరీదు చేసే మేకపోతును కొనుగోలు చేసి పండగ నిర్వహించనున్నారు.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి

Tags: Prepare everything for Bakreed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *