నేడే వ్యక్తిత్వ వికాసం , ప్రేరణపై సదస్సు

Date:12/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజల్లో సత్సంగ్‌ ప్రవచనాలతో పాటు వ్యక్తిత్వ వికాసము, ప్రేరణపై సోమవారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని కొత్తయిండ్లు షిరిడిసాయి ద్యానమందిరంలో సదస్సు ఏర్పాటు చేశారు. ఆచార్య అజిత్‌ గురుజిచే ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు సుట్లూరు శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం మండలంలోని వనమలదిన్నె హైస్కూల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన కోరారు.

గంగనేరు క్రాస్ సమీపంలో కారు, మొటార్ సైకిల్ ఢీ

Tags:Present personality development and inspiration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *