Natyam ad

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత  

కమాన్ పూర్ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును లబ్ధిదారునికి అందజేశారు.  జిల్లా పరిషత్ చైర్మన్ & మంథని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పుట్ట మధూకర్ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి చెక్కు
మండలంలోని పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన అనవేన మనోజ్ కుమార్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్  ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫారసు చేసుకోగా అనవేన మనోజ్ కు 11,000 /-  రూ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాగా ఇట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కును జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్  ఆదేశాల మేరకు మంగళవారం పెంచికల్ పేట గ్రామపంచాయతీ ఆవరణలో  లబ్ధిదారుకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో  కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ – రవి , పెంచికల్ పేట్ సర్పంచ్ కొండ వెంకటేష్ , టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎద్దు రాజయ్య , టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐట్ల పవన్ కళ్యాణ్ ,  ఇరుగురాల కిష్టయ్య , ఇరుగురాల లక్ష్మణ్ , పిడుగు రాజేందర్ , అనవేన నర్సయ్య , శంకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Presenter of Chief Minister’s Relief Fund cheque

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.