ముంబైలోని బాంబే ఐఐటీని సందర్శించించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ముంబై ముచ్చట్లు:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ముంబైలోని బాంబే ఐఐటీని సందర్శించారు.తన పర్యటనలో భాగంగా CAR-T సెల్ థెరపీని దేశానికి అంకితం చేయనున్నారు.IIT బాంబే-ఇంక్యుబేటెడ్ కంపెనీ ఇమ్యునోడాప్టివ్ సెల్ థెరపీ ద్వారా ఇది అభివృద్ధి చేయబడింది.దీనికి టాటా మెమోరిల్ సెంటర్ సహకారం అందించింది.CAR-T సెల్ థెరపీ క్యాన్సర్ రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.ఇతర దేశాలలో లభించే క్యాన్సర్ చికిత్స విధానాలతో పోలిస్తే CAR-T సెల్ థెరపీ తక్కువ ధరలోనే లభించనుంది.

 

Tags:President Draupadi Murmu visited IIT Bombay, Mumbai

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *