Natyam ad

సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ట

చౌడేపల్లె ముచ్చట్లు:


మండలంలోని తెల్లనీళ్లపల్లె గ్రామంలో ఆదివారం ఘనంగా సీతా రామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారిల విగ్రహాలకు అభిషేక పూజలు చేసి ప్రతిష్ట చేశారు. గణపతి, చంఢీహ్గమం, కలశపూజలు, నాఢీ సంధానం తదుతర హ్గమ పూజా కార్యక్రమాల అన,ంతరం పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

 

Tags; Prestige of idols of Sitaramalakshman

Post Midle
Post Midle