Natyam ad

కోడిపందాల కు అడ్డుకట్ట

-గ్రౌండును దున్నించిన పోలీసులు
 
జంగారెడ్డిగూడెం ముచ్చట్లు:
 
జంగారెడ్డి గూడెం మండలములో కోడి పందాలు, పేకాట,  గుండు అట మొదలగు అసాంఘిక కార్యకలాపా లు నిర్వహించిన గ్రౌండ్ లను గుర్తించి వాటిని  పోలీసులును  ట్రాక్టర్ లతో దున్నించినారు. ఈ
కార్యక్రమంలో సీఐ బాల సురేష్ బాబు, ఎస్ఐ సాగర్ బాబు సిబ్బంది పాల్గోన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సదరు గ్రౌండ్ యజమానులకు పోలీస్ వారి నోటీసులు జారీ చేసారు. గతము లో కోడి
పందాలు పేకాట,  గుండు అట నిర్వహణ కొరకు ఇచ్చిన స్టల యజమానులను జంగారెడ్డి గూడెం తాహిసిల్దర్ ముందు ద్ద బైండోవర్ చేయించారు. కోడి పందాలు, పేకాట, గుండు అట నిర్వహణ చేసే వారి పై
కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Prevent to chickens