Natyam ad

పుంగనూరులో ప్రమాదాల నివారణలో జాగ్రత్తలు అవసరం

పుంగనూరు ముచ్చట్లు:

అగ్నిప్రమాదాల నివారణలో జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. గురువారం వారోత్సవాలను ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు నిర్వహించారు. అగ్నిమాపకకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, చైర్మన్‌ అతిధులుగా హాజరైయ్యారు. వీరిని సుబ్బరాజు సన్మానించారు. చైర్మన్‌ మాట్లాడుతూ ప్రమాదాలపై సమాచారం అందిన వెంటనే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. గతంలోకంటే ఈసారి ప్రమాదాలు తీవ్రమైందని, దీనిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Post Midle

Tags; Prevention of accidents in Punganur requires precautions

 

Post Midle