Natyam ad

మొక్కలతో కాలుష్య నివారణ

పుంగనూరు ముచ్చట్లు:

మొక్కలు నాటి పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని కౌన్సిలర్‌ సాజిదాబేగం అన్నారు. మంగళవారం స్థానిక రహమత్‌నగర్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి మొక్కలు నాటాలి …పర్యావరణాన్ని కాపాడాలంటు నినాదాలు చేశారు. కౌన్సిలర్‌ మాట్లాడుతూ స్వచ్చ భారత్‌లో భాగంగా మొక్కలు నాటాలని, బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించాలని సూచించారు. అలాగే తడిచెత్త,పొడిచెత్త వేరు చేసి , చెత్తనుండి సంపద తయారీని అలవర్చుకోవాలని సూచించారు.

 

Post Midle

Tags: Prevention of pollution with plants

Post Midle