ఆటోడ్రైవర్లకు ఆర్థిక సహాయానికి ధరఖాస్తు చేయండి

Pricing for financial aid to autodrivers

Pricing for financial aid to autodrivers

Date:19/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారని కమిషనర్‌ కెఎల్‌. వర్మ తెలిపారు. గురువారం ఆయన మున్సిపాలిటిలో ఆటోడ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు చెల్లించే కార్యక్రమానికి సంబంధించి ఆటోరికార్డులను ఆధార్‌తో అనుసందానం చేయాల్సి ఉందన్నారు. ఆటో డ్రైవర్లు లైసెన్సులు, ఆర్‌సి, పర్మిట్‌, ఎఫ్‌సి, పొల్యూషన్‌ సర్టిపికెట్లను క్రమబద్దీకరించుకుని ఆర్థిక సహాయం కోసం ధరఖాస్తు చేయాలన్నారు. రికార్డులు సక్రమంగా లేకపోతే ఆర్థిక సహాయం మంజూరుకాదని తెలిపారు.

ప్లాస్టిక్‌పై యుద్ధం

Tags: Pricing for financial aid to autodrivers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *