అర్చకుడు లక్ష్మణాచార్యులకుటుంభానికి అండగా ఉంటాం

చౌడేపల్లె ముచ్చట్లు:

 

బోయకొండ గంగమ్మ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తు గతపదిరోజుల క్రితం బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతూ మృతిచెందిన కె.లక్ష్మణాచార్యుల కుటుంభానికి అండగా ఉంటామని చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఈఓ చంద్రమౌళితో కలిసి ఆకుటుంబానికి డెత్‌ గ్రాడ్యూటీ రూ:2.50 లక్షల చెక్‌ను మృతిడి భార్య, కుమారుడికి అందజేశారు. ఆకుటుంభానికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిల సహకారంతో ఆదుకొంటామన్నారు. బోయకొండ లో లక్ష్మణాచార్యుల సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Priest Lakshmanacharya will be in the family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *