Natyam ad

లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు అర్చకులు శాస్త్రోక్తం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారంనాడు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Post Midle

Tags: Priests are Sastroktam for Hanuman festival along with Lakshmana

Post Midle