ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని మోదీ

ఆస్ట్రియా ముచ్చట్లు:

 

రష్యాలో 2రోజుల పర్యటన ముగించుకున్న PM మోదీ ఆస్ట్రియాకు చేరుకున్నారు.ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్బర్గ్ ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు.దీనికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు.’ఇప్పుడు వియన్నాలో ల్యాండ్ అయ్యాను.ఆస్ట్రిలియాలో చేపడుతున్న ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది.ఇరు దేశాలు ఉమ్మడి విలువలతో అనుసంధానమై ఉన్నాయి.ఇక్కడి భారత ప్రజలు, ఛాన్స్లర్ను కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు.

 

Tags: Prime Minister Modi arrived in Austria

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *