ప్రధాని మోడీ ఫ్యాక్షనిస్టు

Prime Minister Modi Fascist

Prime Minister Modi Fascist

Date:06/10/2018
విజయవాడ ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్యాక్షన్ మైండ్ తో పని చేస్తున్నాడు. రాయలసీమలో మాత్రమే ఆతరహ వ్యక్తిత్వం ఉందని అనుకున్నానని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో కూడా ఇలాటి వారు ఉంటారని  ఇప్పుడే తెలిసింది. రేవంత్ రెడ్డి ఐటీ దాడుల విషయంలో ప్రచారం ఎక్కువ జరిగింది.
రేవంత్ రెడ్డిపై  కూడా ఇదే తరహాలో కోట్ల రూపాయలు అక్రమ మార్గాన సంపాదించారని  చెప్పారు కానీ కోట్లాది రూపాయలు ఏమైయ్యాయో అధికారులు చెప్పాలని అయన అన్నారు. మోడీ అనే పాము పడగ నీడన ఉన్నామని  నేను గతంలో నే చెప్పాను.
కానీ ఆ పాము ప్రభావం ఇప్పుడు తెలుస్తుంది. ఐటీ దాడులు విషయంలో టీడీపీ భయపడటం లేదని అన్నారు.కాకపోతే మరీ ఇంత కక్ష్య సాధింపు ఏంటన్నదే అందరి భాధ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసియార్  భస్మాసురుడు. కేసీఆర్  తీరు అతనిని భస్మం చేస్తుంది. సీఎం చంద్రబాబు పట్ల కేసియార్ మాట్లడే బాష సరైంది కాదని అన్నారు.
Tags:Prime Minister Modi Fascist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed