స్వదేశానికి పయనమైన ప్రధాని మోదీ

రష్యా ముచ్చట్లు:

 

 

ప్రధాని మోదీ రష్యా, ఆస్ట్రియా పర్యటనలను ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఆయన కార్యాలయం Xలో ఈ విషయం వెల్లడించింది. తన పర్యటన విజయవంతమైందని ప్రధాని ట్విట్టర్‌లో తెలిపారు. భారతీయులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధుడనయ్యానని పేర్కొన్నారు. కాగా.. ఈ పర్యటనలో రష్యా అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసిల్’ను పుతిన్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

 

Tags: Prime Minister Modi has left home

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *